కరోనా విజృంభణ: 3 లక్షలు దాటిన కేసులు

 న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా రక్కసి విజృంభిస్తోంది. పది రోజుల క్రితమే రెండు లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి మూడు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,458 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వైరస్‌ బారినపడి … Read More

నర్సులతో అసభ్యంగా ప్రవర్తన.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు

లక్నో : ఆసుపత్రి నర్సులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. వారందరూ మానత్వానికి శత్రువులంటూ యోగి ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. ‘‘ వారు చట్టానికి బద్ధులు కాలేదు. వారు మానత్వానికి వ్యతిరేకులు కాబట్టే చట్టాన్ని గౌరవించరు. మహిళా … Read More

5న రాత్రి 9 గంటలకు దీపం వెలిగించండి

న్యూ డిల్లీ : కరోనా పై యుద్ధానికి భారత ప్రజలందరూ సహకరిస్తున్నారని ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాలు పాటు లైట్లు ఆపేయాలని ఆయన … Read More

అణగారిన వర్గాల కోసం కోవిడ్ -19 ఉచిత పరీక్షలు

ఐసీఐసీఐ లాంబార్డ్ ,అపోలో హెల్త్ & లైఫ్ స్టైల్ ,మెట్రోపొలిస్ హెల్త్ కేర్ తో ఒప్పందం ముంబై, ఏప్రిల్ 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );భారతదేశ అగ్రగామి జీవితేతర బీమా కంపెనీల్లో ఒకటైన ఐసీఐసీఐ లాంబార్డ్ కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని … Read More

కోవిడ్ 19 వైరస్ గురించి ఒక శుభవార్త!

    మొదటి యాంటీ బాడీ పరీక్షను విజయవంతం న్యూ డిల్లీ :కోవిడ్ 19 వైరస్ గురించి ఒక శుభవార్త అందింది. కరోనాను జయించిన రోగుల శరీరాలలోని యాంటీ బాడీలపై పరిశోధించిన శాస్త్రవేత్తలు మొదటి యాంటీ బాడీ పరీక్షను విజయవంతం చేశారు. చైనాలోని … Read More

కరోనా కట్టడికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక కోచ్ లు

విజయవాడ ;దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ కరోనా కట్టడికి తన వంతు సాయం చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎనిమిది కేంద్రాలలో దాదాపు 500 ఐసోలేషన్ బెడ్స్ ను రడీ చేశారు. రైల్వే ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, శిక్షణా సంస్థలను … Read More