భారతదేశంపై ప్రపంచ బ్యాంక్ కరుణ రూ.7600 కోట్లు సాయం

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారతదేశంపై ప్రపంచ బ్యాంక్ కరుణ చూపింది. కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్ కు బిలియన్ డాలర్ల (సుమారు రూ.7600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. భారతదేశం చేసిన విజ్ఞప్తికి ప్రపంచ బ్యాంకు స్పందించి ఈ మేరకు … Read More

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కాల్చివేయండి

  పోలీసు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు మనీలా (ఫిలిప్ఫీన్స్) : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంచలన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన … Read More

తబ్లీగీ జామాత్‌కి హాజరైన విదేశీయుల వీసాలు రద్దు

న్యూ ఢిల్లీ : తబ్లీగీ జామాత్‌ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను కేంద్రం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం ట్విటర్‌ద్వారా తెలిపింది. పర్యాటక వీసాలపై … Read More

పోలీసులు సోదాల్లో 70 మంది విదేశీయుల గుట్టు రట్టు

న్యూ డిల్లీ :బీహార్‌లో మర్కజ్ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారికోసం పోలీసులు సోదాలు నిర్వహిస్తే 70 మంది దాకా విదేశీయుల గుట్టు రట్టయింది. వారికి మర్కజ్ తో సంబంధం లేనప్పటికీ వారివల్ల కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారంతా … Read More

ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలి

         కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ డిమాండ్  న్యూఢిల్లీ :దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల అన్ని రంగాల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ అన్నారు. గురువారం నిర్వహిం‍చిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. … Read More

నిరుద్యోగ ల‌బ్ధి క‌ల్పించండి.. 66 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల ద‌ర‌ఖాస్తు

న్యూ డిల్లీ: క‌రోనా వైర‌స్ అమెరికాను క‌కావిక‌లం చేస్తున్న‌ది. ఆ దేశంలో నిరుద్యోగం అత్య‌ధిక స్థాయికి చేరుకున్న‌ది.  సుమారు 66 ల‌క్ష‌ల మంది అమెరిక‌న్లు ప్ర‌స్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా నివేదిక‌ల‌ను బ‌ట్టి ఈ విష‌యం తెలుస్తున్న‌ది.  … Read More

ప్రార్థనలకు హాజరైనవారిలో చాలామందికి కరోనా : కేంద్రం ఆందోళన

ప్రార్థనలకు హాజరైనవారిలో చాలామందికి కరోనా : కేంద్రం ఆందోళన న్యూ డిల్లీ;దిల్లీలోని తబ్లిఘీ జమాత్ మర్కజ్ లో ప్రార్థనలకు హాజరైనవారిలో చాలామందికి ఇప్పుడు కరోనా సోకనుందని.. వారి వల్ల మరింతమంది సోకనుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. అయితే మర్కజ్ ప్రార్థనలతో సంబంధమున్న … Read More

ఒకే సారి కాదు..దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేత?

ఒకే సారి కాదు..దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేత? హైదరాబాద్ :ప్రపంచంతో పాటుగా భారత్ ని కూడా పట్టి పీడిస్తుంది. కరోనా వైరస్ ..ప్రభావం భారత్ లో కూడా మొదలు కావడంతో …భారత్ లో ప్రధాని మోడీ లాక్ డౌన్ ని … Read More

పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదు: చిదంబరం

 పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదు: చిదంబరం  న్యూఢిల్లీ :చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదని, ఇది ఎవరో ఇచ్చిన చెత్త సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ … Read More

ఈ నెల 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌

రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వ్యూహాలు రచించుకుని చర్యలు చేపట్టాలి         రాష్ర్టాల సీఎంలతో సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ ఏప్రిల్ 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ 0;: లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకొచ్చే అవకాశం ఉందని ఇదే జరిగితే మరోసారి … Read More