బ్రహ్మ కుమారీస్ ప్రధాన నిర్వాహకురాలు దాదీ జానకి మృతి

బ్రహ్మ కుమారీస్ ప్రధాన నిర్వాహకురాలు డాక్టర్ రాజయోగిని దాదీ జానకి పరమపదించారు. 104 సంవత్సరాల వయస్సులో ఆమె తన భౌతిక కాయాన్ని నేటి తెల్లవారు జామున 2 గంటలకు వదిలేశారు. రాజస్థాన్ లోని మౌంట్ అబూ వద్ద గ్లోబల్ హాస్పిటల్ అండ్ … Read More

రోగ నిరోధక శక్తిని పెంచుకోండి..కరోనాను కట్టడిచేయండి

చికెన్‌, గుడ్లతో పాటు నిమ్మ,సంత్రాలు, బత్తాయి,దానిమ్మతినండి: సీఎం కేసీఆర్ హైదరాబాద్ మార్చ్ 27: కరోనా నియంత్రణకు శారీరక ధారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య శాఖ అధికారులు, సీఎస్ … Read More

ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్‌, సతీష్‌ గుజ్రాల్‌ కన్ను మూత

ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం  న్యూఢిల్లీ  మార్చ్ 27 ప్రముఖ కళాకారుడు, ఆర్కిటెక్ట్‌, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత సతీష్‌ గుజ్రాల్‌ మరణించారు. సతీష్‌ గుజ్రాల్‌ మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌కు సోదరుడు. దేశ విభజనకు ముందు 1925, డిసెంబర్‌ 25న జన్మించిన సతీష్‌ … Read More

ఇటలీ, స్పెయిన్‌, అమెరికాల్లో క‌రోనా మ‌ర‌ణ మృదంగం

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 198 దేశాల‌కు క‌రోనా వైర‌స్ పాకింది. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ఐదున్న‌ర ల‌క్ష‌ల‌కు క‌రోనా బాధితులు సంఖ్య చేరింది.   క‌రోనా మ‌హమ్మారి ఇప్పటి వ‌ర‌కు  24 వేల 867 మందిని బ‌లితీసుకుంది. ఐరోపా ఖండంలోనే 15వేల మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ … Read More

నిత్యావసర వస్తు సరఫరానే కీలకం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరించందన్ కరోనా నేపధ్యంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్ అమరావతి మార్చ్ 27 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తువుల పూర్తి లభ్యత ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని … Read More

లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే జైలు శిక్ష

లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తే జైలు శిక్షచిత్తూరుమార్చ్ 27 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); లాక్ డౌన్ ను తేలిగ్గా తీసుకుంటున్న వారికి ఇది ఒక గుణపాఠం. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశం మొత్తం 21 రోజుల లాక్ డౌన్ … Read More

అన్ని రకాల రుణాలపై వడ్డీరేటు ను తగ్గించిన ఎస్‌బీఐ

ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్  బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు మరోసారి శుభవార్త అందించింది. అన్ని రకాల  రుణాలపై  వడ్డీరేటు ను తగ్గించింది. అంతేకాదు సీనియర్  సిటిజన్ల కోసం ప్రత్యేక  టర్మ్ డిపాజిట్  పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో వారికి అదనంగా … Read More

కరోనాతో ఆంధ్రా మహిళ మృతి.. చికిత్స పొందుతూ కర్ణాటకలో మరణం.

Hindupur Woman dies of Coronavirus | కరోనా వైరస్‌తో ఏపీకి చెందిన మహిళ కర్ణాటకలో మరణించారు. ఆమె వయసు 75 ఏళ్లు. ఇటీవలే ఆమె మక్కా వెళ్లి వచ్చారు. కర్ణాటకలో రెండో కరోనా మరణం చోటు చేసుకుంది. బుధవారం కరోనా … Read More

కరోనా వైరస్ లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఈ వైరస్ లక్షణాలు తెలుసుకుంటే దాని నుంచి దూరంగా ఉండొచ్చు.. కరోనా అంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దీని ధాటికి ఇల్లు దాటికి బయటికి … Read More

కరోనా కాటుకు 24వేల మంది బలి.. బాధితుల్లో చైనాను దాటేసిన అమెరికా

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికా ఇప్పుడు కరోనా వైరస్ దెబ్బకు విలవిలలాడుతోంది. ప్రపంచంలో జరిగే ప్రతి విషయంలోనూ వేలుపెట్టే అమెరికా.. కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియని అయోమయంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి వేలాది … Read More