8లక్షలు దాటిన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ ధాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కరోనా 201 దేశాల్లో అడుగుపెట్టగా.. ఇప్పటి వరకు కోవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 8లక్షలు దాటింది.   స్పెయిన్‌, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య … Read More

టెస్ట్‌ లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి: చంద్రబాబు

 ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగా చేయడంలేదని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. టెస్ట్‌ లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ను కంట్రోల్‌ చేయకపోతే కష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశామని … Read More

15 రోజుల లాక్‌డౌన్‌కే ఆర్థిక పరిస్థితి ఇంత దారుణమా!

   నమ్మశక్యంగా లేదు.. బిజెపి రాష్ట్ర అద్యక్షులు, ఎంపి బండి సంజయ్        ముఖ్య మంత్రి కేసిఆర్ కు బహిరంగ లేఖ ‘ధనిక రాష్ట్రంగా ప్రకటించుకొని, కోవిడ్-19 సమస్య మొదలైన మొదటి నెలలోనే యుద్యోగుల జీతాల్లో కోటలు విదించడంవంటి నిర్ణయం తీసుకోవటం … Read More

డ్రైవింగ్‌ లైసెన్స్‌ గడువును జూన్‌ 30 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ :దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు ఇతర మోటారు వెహికల్‌ డాక్యుమెంట్ల గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం … Read More

వ‌ర‌వ‌ర‌రావు బెయిల్ మంజూరీని తిర‌స్క‌రించిన ఎన్ఐఏ కోర్టు

విప్ల‌వ ర‌చ‌యిత వ‌ర‌వ‌ర‌రావుకు .. బెయిల్ మంజూరీ చేసేందుకు ముంబైలోని ప్ర‌త్యేక ఎన్ఐఏ కోర్టు తిర‌స్క‌రించింది.  బీమా కోరేగావ్ కుట్ర కేసులో వ‌ర‌వ‌ర‌రావు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు.  వ‌ర‌వ‌ర‌రావుతో పాటు సోమా సేన్ కూడా బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. క‌రోనా … Read More

ముంబై నుంచి వచ్చారని చెప్పినందుకు కొట్టి చంపేశారు

బీహార్‌ :ఇతర ప్రాంతాల నుంచి  మా ఊరికి ఇద్దరు  వచ్చారని చెప్పడమే యువకుని మృతికి దారితీసింది. వివరాల్లోకి వెళితే బీహార్‌లోని సితామర్హి జిల్లా మాధౌల్‌ గ్రామానికి చెందిన ఇద్దరు బతుకుదెరువుకోసం మహారాష్ట్రకు వెళ్లారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ముంబై … Read More

తెలుగు రాష్ట్రాలకు మర్కజ్ మసీదు టెన్షన్

హైదరాబాద్ /అమరావతి : ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు ప్రార్ధనలకు వందల సంఖ్యలో ముస్లింలు వెళ్లారు. వారంతా వివిధ మార్గాలలో తమ తమ గ్రామాలకు, పట్టణాలకు చేరుకున్నారు.ఇప్పుడు మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లిన వారిలో ఆరుగురు తెలంగాణ … Read More

దేశం లో కరోనాకు మూలం తబ్లీఘ్-ఈ-జమాత్ సదస్సు

న్యూ డిల్లీ మార్చ్ 31 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ );ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్‌ మర్కజ్ మసీదులో మార్చి 10న జరిగిన తబ్లీఘీ-జమాత్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించడంతో యుద్ధ ప్రాతిపదికన పోలీసులు రంగంలో దిగారు.పలు దేశాల మత … Read More