వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయం..కరోనా కోసం కొత్త పరికరం..

న్యూ డిల్లీ :ప్రస్తుతం అన్ని దేశాలు కరోనాతో సతమతమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడం అనుమానితులు భారీ సంఖ్యలో ఉండడంతో వారికి సత్వరమే వైద్య సహాయం అందించేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వారికి వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. వైద్యులు వైద్య … Read More

ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు

               ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అమరావతి :ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు ఎస్మా పరిధిలోకి తెచ్చారు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల చేశారు. ఈ చట్టం … Read More

తబ్లిఘీ తక్లీఫ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ కన్ను

న్యూఢిల్లీ :నిజాముద్దీన్ లోని తబ్లిఘీ మర్కజ్‌లో జరిగిన సదస్సుతో దేశమందరి చూపూ ఆ సంస్థపై పడింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థ కార్యకలాపాలపై, ఆర్థిక మూలాలపై ఓ కన్నేసినట్లు సమాచారం. ఇందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ బృందాలు రంగంలోకి … Read More

భారత్ చర్యలపై డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు

న్యూఢిల్లీ :ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ సారధ్యంలోని భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి మరోసారి ప్రశంసలు దక్కాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల … Read More

భారతదేశంపై ప్రపంచ బ్యాంక్ కరుణ రూ.7600 కోట్లు సాయం

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారతదేశంపై ప్రపంచ బ్యాంక్ కరుణ చూపింది. కరోనాపై పోరుకు ప్రపంచ బ్యాంకు భారత్ కు బిలియన్ డాలర్ల (సుమారు రూ.7600 కోట్లు) అత్యవసర సాయం ప్రకటించింది. భారతదేశం చేసిన విజ్ఞప్తికి ప్రపంచ బ్యాంకు స్పందించి ఈ మేరకు … Read More

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కాల్చివేయండి

  పోలీసు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు మనీలా (ఫిలిప్ఫీన్స్) : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పోలీసులు, మిలటరీకి ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే సంచలన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన … Read More

తబ్లీగీ జామాత్‌కి హాజరైన విదేశీయుల వీసాలు రద్దు

న్యూ ఢిల్లీ : తబ్లీగీ జామాత్‌ కార్యక్రమానికి హాజరైన విదేశీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను కేంద్రం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ కార్యాలయం ట్విటర్‌ద్వారా తెలిపింది. పర్యాటక వీసాలపై … Read More

పోలీసులు సోదాల్లో 70 మంది విదేశీయుల గుట్టు రట్టు

న్యూ డిల్లీ :బీహార్‌లో మర్కజ్ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారికోసం పోలీసులు సోదాలు నిర్వహిస్తే 70 మంది దాకా విదేశీయుల గుట్టు రట్టయింది. వారికి మర్కజ్ తో సంబంధం లేనప్పటికీ వారివల్ల కరోనా వ్యాప్తికి కారణమయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయంటున్నారు. ఎందుకంటే వారంతా … Read More

ఉమ్మడి సహాయ పథకాన్ని ప్రకటించాలి

         కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ డిమాండ్  న్యూఢిల్లీ :దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం వల్ల అన్ని రంగాల ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ అన్నారు. గురువారం నిర్వహిం‍చిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. … Read More

నిరుద్యోగ ల‌బ్ధి క‌ల్పించండి.. 66 ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల ద‌ర‌ఖాస్తు

న్యూ డిల్లీ: క‌రోనా వైర‌స్ అమెరికాను క‌కావిక‌లం చేస్తున్న‌ది. ఆ దేశంలో నిరుద్యోగం అత్య‌ధిక స్థాయికి చేరుకున్న‌ది.  సుమారు 66 ల‌క్ష‌ల మంది అమెరిక‌న్లు ప్ర‌స్తుతం నిరుద్యోగులుగా ఉన్నారు. ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన తాజా నివేదిక‌ల‌ను బ‌ట్టి ఈ విష‌యం తెలుస్తున్న‌ది.  … Read More